"మా పాఠశాలతో మేము"  లఘు చిత్రం 

ప్రభుత్వ పాఠశాలల పట్ల కొద్దిమందికి చిన్న చూపు. ఈ నేపధ్యంలో  గత సంవత్సరం మా పాఠశాలలో  ఉదయము నుండి సాయంత్రము వరకు జరిగే కార్యక్రమాలను  మరియు ఆ సంవత్సరంలో కొన్ని ముఖ్యమైన రోజులలో జరిగిన కార్యక్రమాలను ఓ  చిన్న చిత్రం  లాగా చిత్రీకరించాము.  కాకపోతే ఆ మొత్తము భాగాన్నీ ఇక్కడ అప్లోడ్ చేయలేము గనుక దానిని  పార్టులుగా విడగొట్టి   అదీ క్వాలిటీ తగ్గించి ఇక్కడ  ఉంచడం జరిగింది. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయగలందులకై మనవి. నమస్తే.. మీ ప్రతాప్.
 
మొదటి భాగము 
 
రెండవ భాగము 

 

మూడవ భాగము 

నాల్గవ భాగము (ఆఖరి భాగము)