ముందుమాట

పాఠశాల ప్ర్రారంభమై 50 వసంతాలు పూర్తయిన సందర్భముగా 11/1/2016 న పాఠశాలలో స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించబడునని .. స్వర్ణోత్సవ వేడుకల ఆహ్వాన కమిటీ తెలియజేసింది. ఈ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్ధులందరూ తమ తమ పేర్లను, ఫోన్ నెంబర్లను పాఠశాలలో అందజేయవలసినదిగా కోరింది. ప్రతి ఆదివారము సాయంత్రము 3 గంటలకు 'స్వర్ణోత్సవ వేడుకల' సమావేశము పాఠశాల ఆవరణలో జరుగుతుంది కావున పూర్వ విద్యార్ధులు అందరూ పాల్గొని వారివారి సలహాలను, సూచనలను కమిటీకి నివేదించవచ్చు.