1980-81 SSC Batch

2011 అక్టోబర్ 2 న గాంధీ జయంతి సందర్భంగా తొలిసారి పాఠశాలలో 1980-81 విద్యాసంవత్సరపు 10 వ తరగతి పూర్వ విద్యార్ధుల అపూర్వ సమ్మేళనము జరిగినది.