NOTICE BOARD

తెలుగు తల్లి విగ్రహావిష్కరణ 

ఈ నెల 14 వ తేదీ శనివారము, ఉదయము గం. 9.30 ని//లకు  పాఠశాల ఆవరణలో శ్రీయుత డి.మురళీ కృష్ణ-అరుణ దంపతులచే (తెలుగు ఉపాధ్యాయులు) బహూకరించబడిన తెలుగు తల్లి విగ్రహ ఆవిష్కరణ గౌరవనీయులు శ్రీమతి అన్నాబత్తుని జయలక్ష్మి.. ZPTC.,TENALI  గారిచే జరుగును. ఈ కార్యక్రమమునకు తెనాలి డివిజన్ ఉప విద్యాశాకాధికారి శ్రీ బి.విజయభాస్కర్ గారు, పెదరావూరు గ్రామ సర్పంచ్ శ్రీమతి కుదరవల్లి ఉమశ్రీ గారు,  ఇతర పెద్దలు  పాల్గొందురు. అందరూ ఆహ్వానితులే...ఇట్లు, ప్రాధానోపాధ్యాయిని, ఉపాధ్యాయ బృందం. 

10 వ తరగతి  (MARCH 2016) పరీక్ష రుసుము 

18/11/2015 IS LAST DATE FOR REMITTANCE OF EXAMINATION FEE BY THE CADIDATES TO HEADMASTER CONCERNED