శ్రీయుత అన్నే పాములు గారి ధాతృత్వం......

తెనాలి మండలం , పెదరావూరు గ్రామ  నివాసి కీర్తిశేషులు అన్నే రంగయ్యగారి జ్ఞాపకార్ధం వారి మనుమడు శ్రీ అన్నే అజయకుమార్ గారు (USA), S/O శ్రీ అన్నే పాములు గారు... మా పాఠశాల విద్యార్ధుల సౌకార్యార్ధం.. వంట గది నిర్మాణమునకు అందించిన విరాళము 60.000/- రూపాయలతో నిర్మించిన  వంటగది తాలూకూ చిత్రమాలిక... ఈ సందర్భముగా అన్నే పాములు గారు అందించిన సహకారమునకు మా పాఠశాల తరపున హృదయ పూర్వక కృతజ్ఞతాంజలి..