Contact Us

ప్రస్తుతం (Recent)

చిరంజీవి కాట్రగడ్డ గుహన్ పుట్టినరోజు సందర్భంగా వారి తండ్రి శ్రీ కాట్రగడ్డ రాజేష్ కుమార్ ( సింగపూర్) ఈ విద్యాసంవత్సరంలో మా పాఠశాలకు ఎంతో ప్రేమతో కంప్యూటర్ బహూకరించారు.  ప్రధానోపాధ్యాయులు , పాఠశాల సిబ్బంది తరపున వారికి మా మనః పూర్వక కృతజ్ఞతలు. 

చిరంజీవి గుహన్ నుండి కంప్యూటర్ స్వీకరిస్తున్న మా పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు శ్రీ మురళీ కృష్ణ గారు.